India vs Bangladesh 2019,1st Test:Virat Kohli has scored 7066 runs from 82 Tests, is well placed to overtake Sourav Ganguly on the all-time list in the upcoming 2-match series.
#indvban1stTest
#indiavsbangladesh2019
#rohitsharma
#viratkohli
#deepakchahar
#yuzvendrachahal
#ShreyasIyer
#AjinkyaRahane
#cricket
#teamindia

మూడు టీ20ల సిరిస్ ముగిసింది. టీ20 సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. దీంతో ఇరు జట్లు ఇప్పుడు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌పై దృష్టి సారించాయి. మూడు టీ20ల సిరిస్ నుంచి విశ్రాంతి తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు సిరిస్ కోసం టీమిండియాతో కలిశాడు.